108 సంఖ్య పవర్ అంతా ఇంతా కాదు!! ప్రపంచానికే సైన్స్ ను పరిచయం చేసిన హిస్టరీ ఆ సంఖ్యది.
108 ఈ సంఖ్య చెప్పగానే టక్కున గుర్తుకు వచ్చేది ప్రభుత్వ అంబులెన్స్. అత్యవసర పరిస్థితిలో ప్రాణాలు కాపాడేందుకు వినియోగించే అంబులెన్స్ వాహనానికి ఆ నెంబర్ నే ఎందుకు పెట్టారు?. ప్రాణాలు నిలిపేంత శక్తి ఈ సంఖ్యకు ఉందా.. గుడిలో 108 ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని నమ్మడం వెనుకున్న రహస్యం ఏంటి..? దేవుని నామస్మరణలో ఉండే పూసల సంఖ్య 108 ఎందుకు ఉంటాయి.? అసలు ఈ సంఖ్య వెనుకున్న మర్మం ఏంటి.. హిందు ధర్మం చెపుతున్న … Read more









