Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Coriander Leaves Water For Kidneys : ఈ పానీయాన్ని రోజూ తాగితే చాలు.. మీ కిడ్నీలు క్లీన్ అయిపోతాయి..!

D by D
November 8, 2023
in వార్త‌లు, హెల్త్ టిప్స్
Share on FacebookShare on Twitter

Coriander Leaves Water For Kidneys : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో మూత్ర‌పిండాలు కూడా ఒక‌టి. మూత్ర‌పిండాలు మ‌న శరీరంలో ఎన్నో ముఖ్య‌మైన విధుల‌ను నిర్వర్తిస్తాయి. మ‌న శరీరంలో ఉండే వ్య‌ర్థాలను మూత్రం ద్వారా బ‌య‌ట‌కు పంపించి శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో మూత్ర‌పిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. మూత్ర‌పిండాల ఆరోగ్యం దెబ్బ‌తింటే మ‌న శ‌రీరం కూడా అనారోగ్యాల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. నేటి త‌రుణంలో మారిన మ‌న ఆహారపు అల‌వాట్ల కార‌ణంగా, జీవ‌న విధానం కార‌ణంగా చాలా మంది మూత్ర‌పిండాల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. దీనికి ప్ర‌ధాన‌కార‌ణం మూత్ర‌పిండాల్లో వ్య‌ర్థాలు, మ‌లినాలు ఎక్కువ‌గా పేరుకుపోవ‌డ‌మే.

నీటిని త‌క్కువ‌గా తాగ‌డం, ఉప్పు ఉండే ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, మ‌ద్య‌పానం వంటి వివిధ కార‌ణాల చేత మూత్ర‌పిండాల్లో విష ప‌దార్థాలు ఎక్కువ‌గా పేరుకుపోతున్నాయి. దీంతో మూత్ర‌పిండాల‌కు సంబంధించిన అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. ఇటువంటి స‌మ‌స్య‌లు మ‌న‌కు రాకూడ‌దంటే మ‌నం ఎల్ల‌ప్పుడూ మూత్ర‌పిండాలను ఆరోగ్యంగా, ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలి. మూత్ర‌పిండాల్లో మ‌లినాలు , విష ప‌దార్థాలు పేరుకుపోకుండా చూసుకోవాలి. మూత్ర‌పిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే నీటిని ఎక్కువ‌గా తాగ‌డంతో పాటు మ‌న ఆహార విష‌యంలో కూడా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. వీటితో పాటు ఒక పానీయాన్ని త‌యారు చేసి తీసుకోవాలి.

Coriander Leaves Water For Kidneys take daily to keep them clean
Coriander Leaves Water For Kidneys

ఈ పానీయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల్లో ఉండే మ‌లినాలు, విష ప‌దార్థాలు అన్నీ తొల‌గిపోతాయి. మూత్ర‌పిండాలు శుభ్రంగా ఉంటాయి. మూత్ర‌పిండాల‌ను శుభ్ర‌ప‌రిచే ఈ పానీయాన్ని త‌యారు చేసుకోవ‌డం కోసం ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో కొన్ని కొత్తిమీర ఆకుల‌ను కాడ‌ల‌తో చేసి వేసి వేడి చేయాలి. వీటిని 10 నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి మూత పెట్టి చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి గ్లాస్ లో పోసుకుని తాగాలి. ఇలా నెల‌కు రెండు సార్లు తాగ‌డం ఒక గ్లాస్ మోతాదులో కొత్తిమీర నీటిని తాగ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల్లో పేరుకుపోయిన విష ప‌దార్థాల‌న్నీ తొల‌గిపోతాయి. మూత్ర‌పిండాల ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అయితే మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య ఉన్న వారు, గ‌ర్భిణీ స్త్రీలు ఈ నీటిని తాగ‌క‌పోవ‌డ‌మే మంచిది. ఈ విధంగా కొత్తిమీర నీటిని తాగ‌డం వ‌ల్ల మ‌నం ఎల్ల‌ప్పుడూ మూత్ర‌పిండాల‌ను ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Tags: Coriander Leaves Waterkidneys
Previous Post

Street Style Aloo Chips : షాపుల్లో ల‌భించే విధంగా ఆలు చిప్స్‌ను ఇలా చేయండి.. రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ వ‌స్తాయి..!

Next Post

Banana Chips : షాపుల్లో ల‌భించే విధంగా అర‌టిపండు చిప్స్‌.. ఇలా చేస్తే క‌ర‌క‌ర‌లాడుతాయి..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

food

Paneer Mushroom Dum Biryani : ప‌నీర్‌, మ‌ష్రూమ్ ద‌మ్ బిర్యానీ.. ఇలా చేసి చూడండి.. ఎంతో బాగుంటుంది..!

by D
March 12, 2023

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
September 26, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Shiva Darshan : నందికొమ్ముల నుంచి శివ‌లింగాన్ని ద‌ర్శిస్తారు.. ఎందుకంటే..?

by Admin
November 26, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

by Admin
September 23, 2025

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.