Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home information

త‌క్కువ ఖ‌ర్చులోనే పాక్ డ్రోన్ల‌ను నాశ‌నం చేసిన భార‌త్‌.. ఇది క‌దా అస‌లైన సిస్ట‌మ్ అంటే..!

Admin by Admin
May 14, 2025
in information, వార్త‌లు
Share on FacebookShare on Twitter

D4 Anti Drone system, పాకిస్తాన్ ప్రయోగించిన టర్కీ drones ని నిర్వీర్యం చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది. D4 – Detect, Deter, Destroy & Document అని అర్థం వ‌స్తుంది. 300 -400 డ్రోన్స్ ని pakisthan , భారత్ మీద ప్రయోగించింది. ఈ రకమైన ఎత్తుగడ Azerbaijan, Armenia మీద 2020 యుద్ధం లో ఉపయోగించి విజయం సాధించింది. అలాగే, Hamas కూడా ఈ రకమైన ఎత్తుగడ ఇజ్రాయేల్ మీద ప్రయోగించింది saturation attack లో కొంత మేర విజయం సాధించింది. వాటన్నింటినీ ఖరీదైన క్షిపణుల తో అడ్డుకోవడం కష్టమైన పని, మనకి క్షిపణులు మిగలవు కూడా. అందుకనే, ఆ యుద్ధాల నుంచి పాఠాలు నేర్చుకున్న భరత్ ఈ D4 వ్యవస్థని త్రివిధ దళాలు, కేంద్ర బలగాలకు కూడా అందించింది.

ఈ వ్యవస్థ ముందుగా శత్రువుల డ్రోన్ యొక్క రేడియో సిగ్నల్ పసిగట్టి jam చేయగలదు. డ్రోన్ తన లక్ష్యం చేరుకోవడానికి GPS లేదా మరేదైనా నావిగేషన్ వ్యస్థను వాడుతుంది కాబట్టి దాన్ని jam చేయడం, spoof చేసి తప్పుదారి పట్టించడం, ఇవి ఏవీ పనిచేయకపోతే high energy directed energy weapon ( శక్తివంతమైన laser ) ని ప్రయోగించి డ్రోన్స్ ని ధ్వంసం చేయగలవు. పాకిస్తాన్ డ్రోన్ దాడిని తక్కువ ఖర్చులో తిప్పికొట్టడం లో ఘనవిజయాన్ని సాధించాయి

india used low cost system to destroy pakistan drones

వీటిని రెండురకాల గా వినియోగిస్తున్నారు. ముఖ్యమైన సముదాయాలను రక్షించడానికి శాశ్వతం గా install చేసే విధానం ఒకటి. Truck మీద install చేసి సైన్యం కి తోడుగా వారితో పాటు ప్రయాణిస్తూ డ్రోన్ దాడుల నుంచి రక్షించడానికి మొబైల్ వ్యవస్థ మరొకటి. 2024 లో ప్రధాని, మంత్రిమండలి ప్రమాణ స్వీకారం సమయం లో కూడా , వారి రక్షణ కొరకు వీటిని వినియోగించారు.

హైదరాబాద్ కి చెందిన High energy systems and Sciences అనే DRDO అనుబంధ సంస్థ వీటి తయారీలో ముఖ్యమైన పాత్ర పోషించింది.

Tags: d4 system
Previous Post

అందమైన అమ్మాయి బైకు ఆపిందని సంబరపడ్డాడు.. చివరకు ఆమె ఇచ్చిన ట్విస్ట్‌కి అవాక్కయ్యాడు..

Next Post

ర‌ణపాల మొక్క‌.. అంద‌రూ తెలుసుకోవాల్సిన విష‌యాలు..

Related Posts

హెల్త్ టిప్స్

సుద్ద‌, పెయింట్‌, మ‌ట్టి తింటున్నారా..? అయితే ఆ అల‌వాటును ఇలా మానేలా చేయ‌వ‌చ్చు..!

July 24, 2025
mythology

శ్రీ‌కృష్ణుడు ఎన్ని శాపాల‌ను ఎదుర్కొన్నాడో తెలుసా..?

July 24, 2025
వినోదం

విక్టరీ వెంకటేష్ ముగ్గురు కూతుళ్ల గురించి ఆసక్తికరమైన విషయాలు..!

July 24, 2025
ఆధ్యాత్మికం

శివ‌పార్వ‌తుల వివాహం జ‌రిగిన చోటు ఇప్పుడు ఎక్క‌డ ఉందో తెలుసా..?

July 24, 2025
హెల్త్ టిప్స్

మ‌ద్యం సేవించ‌డం మానేయ‌లేక‌పోతున్నారా..? ఇలా చేస్తే ఈజీగా మానేయ‌వ‌చ్చు..!

July 24, 2025
lifestyle

పెళ్ళిలో వధూవరులు తెల్లని వస్త్రాలే ఎందుకు ధరిస్తారో తెలుసా..? అసలు కారణం ఇదే..!

July 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
మొక్క‌లు

Gadida Gadapaku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో.. చేల‌లో ల‌భించే మొక్క ఇది.. అస‌లు విడిచిపెట్ట‌వ‌ద్దు..!

by D
June 10, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.