త‌క్కువ ఖ‌ర్చులోనే పాక్ డ్రోన్ల‌ను నాశ‌నం చేసిన భార‌త్‌.. ఇది క‌దా అస‌లైన సిస్ట‌మ్ అంటే..!

D4 Anti Drone system, పాకిస్తాన్ ప్రయోగించిన టర్కీ drones ని నిర్వీర్యం చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది. D4 – Detect, Deter, Destroy & Document అని అర్థం వ‌స్తుంది. 300 -400 డ్రోన్స్ ని pakisthan , భారత్ మీద ప్రయోగించింది. ఈ రకమైన ఎత్తుగడ Azerbaijan, Armenia మీద 2020 యుద్ధం లో ఉపయోగించి విజయం సాధించింది. అలాగే, Hamas కూడా ఈ రకమైన ఎత్తుగడ ఇజ్రాయేల్ మీద ప్రయోగించింది saturation … Read more