Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home food

Allam Tea : బ‌య‌ట బండ్లపై ల‌భించే అల్లం టీ.. ప‌క్కా కొల‌త‌ల‌తో ఇలా చేయ‌వ‌చ్చు..!

D by D
May 24, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Allam Tea : అల్లం టీని మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తాగుతూ ఉంటారు. అల్లం వేసి చేసే ఈ టీ చాలా రుచిగా ఉంటుంది. ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల అల్లం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజనాలు అందుతాయి. త‌ల‌నొప్పి, ఒత్తిడి త‌గ్గ‌డంతో పాటు మ‌న‌కు స్వాంత‌న కూడా క‌లుగుతుంది. చాలా మంది అల్లం టీ ని త‌యారు చేసిన‌ప్ప‌టికి దీనిని రుచిగా త‌యారు చేసుకోలేకపోతుంటారు. అల్లం టీ ని ప‌క్కా కొల‌త‌ల‌తో రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లం టీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

యాల‌కులు – 2, ముదిరిన అల్లం – ఒక‌టిన్న‌ర ఇంచు,నీళ్లు – పావు లీట‌ర్, పంచదార – 2 టేబుల్ స్పూన్స్, టీ పొడి – ఒక‌టిన్న‌ర టేబుల్ స్పూన్స్, పాలు – పావు లీట‌ర్.

Allam Tea recipe in telugu make in this way
Allam Tea

అల్లం టీ త‌యారీ విధానం..

ముందుగా రోట్లో యాలకులు వేసి దంచాలి. త‌రువాత అల్లం వేసి బాగా దంచాలి. ఇప్పుడు గిన్నెలో నీళ్లు, దంచిన అల్లం, యాల‌కులు వేసి రెండు నిమిషాల పాటు మ‌రిగించాలి. తరువాత పంచ‌దార వేసి ఒక నిమిషం పాటు మ‌రిగించాలి. త‌రువాత టీ పొడి వేసి మ‌రో నిమిషం పాటు మ‌రిగించాలి. త‌రువాత పాలు పోసి క‌లుపుతూ మ‌రిగించాలి. ఇలా 3 నిమిషాల పాటు మ‌రిగించిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి టీ ని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే అల్లం టీ త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడిగా తాగితే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా అల్లంతో టీని చేసుకుని తాగ‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు ఈ విధంగా అల్లం టీ ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

Tags: Allam Tea
Previous Post

Arjuna Tree Bark For Heart : దీన్ని రోజూ ఇంత తింటే చాలు.. జీవితంలో అసలు హార్ట్‌ ఎటాక్‌ రాదు..!

Next Post

Soft Ragi Roti : రాగి రొట్టెల‌ను ఇలా మెత్త‌గా చేయ‌వ‌చ్చు.. పిల్ల‌లు, వృద్ధులు కూడా న‌మిలి తిన‌గ‌ల‌రు..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.