Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Hansika Motwani : ఒక‌ప్ప‌టి క్యూట్ హీరోయిన్ హ‌న్సిక‌.. ఇలా అయిందేమిటి..?

Editor by Editor
February 26, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Twitter

Hansika Motwani : దేశ‌ముదురు సినిమా ద్వారా వెండితెర‌కు ప‌రిచ‌యం అయిన బ్యూటీ హ‌న్సిక‌. ఆ సినిమా చేసే స‌మయంలో ఆమె వ‌య‌స్సు కేవ‌లం 16 ఏళ్లే. అయిన‌ప్ప‌టికీ ఆమె ఎంతో మందిని ఆక‌ట్టుకుంది. త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారును మాయ చేసింది. త‌రువాత ఎన్నో సినిమాల్లో న‌టించి అల‌రించింది. హ‌న్సిక తెలుగు సినిమా ద్వారా వెండితెరకు ప‌రిచ‌యం అయినా.. హిందీలో ఎప్పుడో బాల‌న‌టిగా అల‌రించింది. 2001 నుంచి 2004 వర‌కు ఆమె బాల‌న‌టిగా కొన‌సాగింది. త‌రువాత పూరీ జ‌గ‌న్నాథ్ ఆమెను వెండితెర‌కు దేశముదురు చిత్రం ద్వారా ప‌రిచ‌యం చేశారు.

Hansika Motwani latest photo fans are worrying about her
Hansika Motwani

ఇక 2007లో విడుద‌లైన దేశ‌ముదురు సినిమా చ‌క్క‌ని విజ‌యాన్ని సాధించింది. అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ ఇందులో అదిరిపోయింది. అలాగే హ‌న్సిక కూడా త‌న గ్లామ‌ర్‌, న‌ట‌న‌తో ఆకట్టుకుంది. త‌రువాత ఆమెకు సినిమాల్లో వ‌రుస ఆఫ‌ర్లు వ‌చ్చాయి. దీంతో ఆమె కంత్రి, మ‌స్కా, బిల్లా, జ‌యీభ‌వ‌, సీతారాముల క‌ల్యాణం లంక‌లో, కందిరీగ‌, ఓ మై ఫ్రెండ్‌, సింగం 2, ప‌వ‌ర్ వంటి సినిమాల్లో న‌టించి ఆక‌ట్టుకుంది.

ర‌వితేజ‌తో క‌లిసి న‌టించిన ప‌వ‌ర్ సినిమా ఆమెకు హిట్‌ను ఇచ్చింది. అయిత త‌రువాత కొన్ని సినిమాల్లో ఆమెకు అవ‌కాశాలు వ‌చ్చినా అవి పెద్ద‌గా విజ‌యం సాధించ‌లేదు. దీంతో ఆమె కొద్దిగా లావుగా అయింది. ఈ క్ర‌మంలో ఆమెకు సినిమా అవ‌కాశాలు త‌గ్గాయి. అయితే ఇప్పుడు ఈమె స్లిమ్‌గా మారింది. కానీ గుర్తు ప‌ట్ట‌లేని విధంగా మారిపోయింది. చాలా బ‌ల‌హీనంగా ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. దీంతో ప్ర‌స్తుతం హ‌న్సిక‌ను చూసిన వారు అస‌లు గుర్తు ప‌ట్ట‌లేక‌పోతున్నారు. ఈమెకు ఏమైంది ? ఇలా మారిపోయింది.. అంటూ ఆరాలు తీస్తున్నారు.

తాజాగా హ‌న్సిక షేర్ చేసిన ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఆమెను ప్ర‌స్తుతం చూసిన వారంద‌రూ షాక‌వుతున్నారు. ఒక‌ప్పుడు గ్లామ‌ర్ డాల్ గా ఉన్న ఈమె ఇప్పుడు ఇలా బ‌ల‌హీనంగా మారి క‌నిపిస్తుండడంతో అంద‌రూ ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో ఈమె రాణిస్తుందా.. లేదా.. అనేది చూడాలి.

Tags: Hansika Motwaniహన్సిక మోత్వాని
Previous Post

Biryani : మ‌నం ఇంట్లో వండుకునే బిర్యానీ.. రెస్టారెంట్ల‌లో బిర్యానీ మాదిరిగా ఎందుకు ఉండ‌దు ?

Next Post

iPhone SE 3 : ఐఫోన్ ప్రియుల‌కు గుడ్ న్యూస్‌.. అత్యంత చ‌వ‌క ధ‌ర‌కు ఐఫోన్ ఎస్ఈ 3..?

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.