Hansika Motwani : ఒకప్పటి క్యూట్ హీరోయిన్ హన్సిక.. ఇలా అయిందేమిటి..?
Hansika Motwani : దేశముదురు సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయిన బ్యూటీ హన్సిక. ఆ సినిమా చేసే సమయంలో ఆమె వయస్సు కేవలం 16 ఏళ్లే. అయినప్పటికీ ఆమె ఎంతో మందిని ఆకట్టుకుంది. తన అందచందాలతో కుర్రకారును మాయ చేసింది. తరువాత ఎన్నో సినిమాల్లో నటించి అలరించింది. హన్సిక తెలుగు సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయినా.. హిందీలో ఎప్పుడో బాలనటిగా అలరించింది. 2001 నుంచి 2004 వరకు ఆమె బాలనటిగా కొనసాగింది. తరువాత పూరీ … Read more