డయాబెటిస్ అదుపులో ఉండాలంటే రోజూ గ్రీన్ టీని తాగాల్సిందే..!
గ్రీన్ టీ.. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే.. అమృతం అనే అనవచ్చు. ఎందుకంటే ఇది అందించే లాభాలు అలాంటివి మరి. ఈ టీలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. మనకు అందుబాటులో ఉన్న ఆరోగ్యకరమైన పానీయాల్లో గ్రీన్ టీ కూడా ఒకటి. ఇందులో యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. అందువల్ల అనేక వ్యాధుల నుండి మనకు రక్షణ లభిస్తుంది. అలాగే కణాల నష్టాన్ని నివారిస్తుంది. వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉంటాయి. ఇతర అనేక … Read more









