Green Tea : గ్రీన్ టీని త‌ప్పుగా త‌యారు చేసి తాగుతున్నారా ? ఇలా చేసుకుని తాగితే 20 రోజుల్లోనే కొవ్వంతా క‌రిగిపోతుంది..!

Green Tea : గ్రీన్ టీ చాలా ఆరోగ్య‌క‌ర‌మైన పానీయం అని అంద‌రికీ తెలిసిందే. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించ‌డంలో గ్రీన్ టీ ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. గ్రీన్ టీని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలోని కొవ్వు కూడా క‌రుగుతుంది. బరువు త‌గ్గే ప్ర‌క్రియ‌ను గ్రీన్ టీ వేగవంతం చేస్తుంది. దీని వ‌ల్ల అధిక బ‌రువు కూడా త్వ‌ర‌గా త‌గ్గుతారు. అయితే గ్రీన్ టీని స‌రైన రీతిలో త‌యారు చేసుకుని తాగాల్సి ఉంటుంది. దీని వ‌ల్ల కేవ‌లం 20 రోజుల్లోనే … Read more

Green Tea : అతిగా గ్రీన్ టీని తాగితే అంతే సంగ‌తులు..!

Green Tea : గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల ఎన్నో లాభాలు క‌లుగుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా శ‌రీరంలోని కొవ్వును క‌రిగించేందుకు గ్రీన్ టీ ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా చూస్తుంది. అయితే గ్రీన్ టీని అతిగా తాగితే అన‌ర్థాలే క‌లుగుతాయి. రోజుకు 3 క‌ప్పుల‌కు మించి గ్రీన్ టీని సేవిస్తే ప్ర‌మాద‌క‌ర‌మ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీని ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల ఎలాంటి దుష్ప‌రిణామాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అతిగా గ్రీన్ … Read more

గ్రీన్ టీని రోజూ అధికంగా తాగుతున్నారా ? రోజుకు ఎన్ని క‌ప్పులు తాగాలో తెలుసుకోండి..!

గ్రీన్ టీని తాగ‌డం వ‌ల్ల ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. ముఖ్యంగా అధిక బ‌రువును త‌గ్గించేందుకు గ్రీన్ టీ ఎంత‌గానో స‌హాయ ప‌డుతుంది. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అందువ‌ల్ల రోజూ గ్రీన్ టీని తాగాల‌ని వైద్యులు సూచిస్తుంటారు. అయితే గ్రీన్ టీ ఆరోగ్య‌క‌ర‌మైన లాభాల‌ను అందించిన‌ప్ప‌టికీ రోజుకు ఎన్ని క‌ప్పుల గ్రీన్ టీని తాగాలో చాలా మందికి తెలియదు. దీంతో కొంద‌రు మ‌రీ త‌క్కువ‌గా, కొంద‌రు మ‌రీ ఎక్కువ‌గా … Read more

గ్రీన్ టీ వర్సెస్‌ బ్లాక్‌ టీ.. రెండింటిలో ఏ టీ మంచిదో తెలుసా ?

తాగేందుకు మనకు రక రకాల టీలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో గ్రీన్‌ టీ, బ్లాక్‌ టీ కూడా ఉన్నాయి. వీటిని చాలా మంది తాగుతుంటారు. అయితే ఈ రెండింటిలో ఏ టీ మంచిది ? దేని వల్ల మనకు ప్రయోజనాలు కలుగుతాయి ? అంటే.. గ్రీన్‌ టీ కొన్నిసార్లు తేయాకులను బట్టి గ్రీన్‌ లేదా యెల్లో లేదా లైట్‌ బ్రౌన్‌ రంగులో ఉంటుంది. బ్లాక్‌ టీ డార్క్‌ బ్రౌన్‌ రంగులో ఉంటుంది. అధిక బరువును తగ్గించడంలో గ్రీన్‌ … Read more

బ‌రువు త‌గ్గేందుకు గ్రీన్ టీ స‌హాయం చేస్తుంది.. దాన్ని ఎప్పుడు తాగాలి, ఎప్పుడు తాగ‌కూడ‌దు ? తెలుసుకోండి..!

గ్రీన్ టీని తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా రోజూ రెండు క‌ప్పుల గ్రీన్ టీని తాగితే అధిక బ‌రువు త‌గ్గుతారు. అయితే గ్రీన్ టీని తాగేందుకు కూడా ఒక స‌మ‌యం ఉంటుంది. ఎప్పుడు ప‌డితే అప్పుడు ఆ టీని తాగ‌రాదు. మ‌రి గ్రీన్ టీని ఎప్పుడు తాగాలి, ఎప్పుడు వ‌ద్దు ? అనే విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందామా..! గ్రీన్ టీ మన జీవక్రియల‌ను పెంచుతుంది. బరువు తగ్గడానికి, … Read more

మీరు రోజూ తాగే గ్రీన్ టీలో ఈ రెండింటిని క‌లుపుకుని తాగండి.. వేగంగా బ‌రువు త‌గ్గుతారు..!

అధిక బ‌రువు త‌గ్గేందుకు చాలా మంది అనుస‌రించే మార్గాల్లో గ్రీన్ టీని తాగ‌డం కూడా ఒక‌టి. గ్రీన్‌టీలో అనేక ఫ్లేవ‌నాయిడ్స్ ఉంటాయి. ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డ‌మే కాదు, అధిక బ‌రువును త‌గ్గిస్తాయి. గ్రీన్ టీని తాగ‌డం వల్ల శ‌రీర మెట‌బాలిజం 20 శాతం మేర పెరుగుతుంది. దీంతో క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌వుతాయి. కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. అయితే గ్రీన్ టీలో ఈ రెండింటిని క‌లుపుకుని తాగ‌డం వల్ల ఇంకా వేగంగా బ‌రువు … Read more

గ్రీన్ టీ వ‌ర్సెస్ బ్లాక్ టీ.. రెండింటిలో ఏది మంచిది ? దేన్ని తాగితే బెట‌ర్ ?

రోజూ మ‌న‌కు తాగేందుకు అనేక ర‌కాల టీ లు అంటుబాటులో ఉన్నాయి. వాటిల్లో గ్రీన్ టీ ఒక‌టి. అలాగే బ్లాక్ టీని కూడా కొంద‌రు తాగుతుంటారు. ప్ర‌త్యేకమైన తేయాకుల‌తో గ్రీన్ టీని త‌యారు చేస్తారు. బ్లాక్ టీ అంటే సాధార‌ణ టీ పొడి డికాష‌న్‌. అయితే రెండింటిలో మ‌న‌కు ఏది మంచిది ? దేన్ని తాగితే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. గ్రీన్ టీని తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. … Read more

గ్రీన్ టీ తాగ‌డం లేదా ? క‌చ్చితంగా తాగాల్సిందే.. గ్రీన్ టీని రోజూ తాగ‌డం వ‌ల్ల అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

రోజూ గ్రీన్ టీ తాగ‌డం ఆరోగ్యానికి ఎంతో అవ‌స‌రం. గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. గ్రీన్ టీలో కొంద‌రు చ‌క్కెర క‌లిపి తాగుతారు. కానీ ఆ టీని అలా తాగ‌రాదు. చ‌క్కెర‌, పాలు క‌ల‌ప‌కుండానే తాగాలి. అలా తాగితేనే గ్రీన్ టీ వ‌ల్ల ప్ర‌యోజనాలు క‌లుగుతాయి. ఇక గ్రీన్ టీని రోజూ తాగ‌డం వ‌ల్ల ఎలాంటి అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల శ‌రీర మెట‌బాలిజం … Read more

గ్రీన్‌ టీ ఆరోగ్యానికి మంచిదే కానీ.. అతిగా తాగితే ఈ సమస్యలు వస్తాయి జాగ్రత్త..!

ప్రస్తుత తరుణంలో చాలా మంది గ్రీన్‌ టీని తాగుతున్నారు. అధిక బరువును తగ్గించుకోవడంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు గ్రీన్‌ టీ బాగా ఉపయోగపడుతుంది. రోజూ గ్రీన్‌ టీని తాగడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. అయితే గ్రీన్‌ టీ మంచిదే కానీ దీన్ని అతిగా తాగరాదు. రోజుకు రెండు కప్పుల కన్నా ఎక్కువగా గ్రీన్‌ టీని తాగితే పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. గ్రీన్ టీ ని ఎక్కువగా … Read more

రోజూ ఒక క‌ప్పు గ్రీన్ లేదా బ్లాక్ టీతో హైబీపీ త‌గ్గుతుంది.. సైంటిస్టుల వెల్ల‌డి..!

టీ ప్రేమికులు నిత్యం ర‌క ర‌కాల టీల‌ను తాగేందుకు చూస్తుంటారు. కొంద‌రు కేవ‌లం సాధార‌ణ టీ తోనే స‌రిపెట్టుకుంటారు. కానీ కొంద‌రు గ్రీన్ టీ, బ్లాక్ టీ.. ఇలా వెరైటీ వెరైటీ టీ ల‌ను తాగుతుంటారు. అయితే నిత్యం ఒక‌ప్పు గ్రీన్ లేదా బ్లాక్ టీని తాగ‌డం వ‌ల్ల హైబీపీ త‌గ్గుతుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. యూనివ‌ర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన సైంటిస్టులు కంప్యూట‌ర్ మోడ‌ల్ ఆధారంగా ప‌రిశోధ‌న‌లు చేశారు. ఈ క్ర‌మంలో వెల్ల‌డైందేమిటంటే.. నిత్యం … Read more