మొక్కజొన్నలు సూపర్ ఫుడ్.. వీటిని రోజూ తీసుకోవాల్సిందే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..!
సుమారుగా 10వేల ఏళ్ల కిందటి నుంచే మొక్కజొన్నను సాగు చేయడం మొదలు పెట్టారు. అప్పట్లో దీన్ని మెక్సికో, మధ్య అమెరికాల్లో పండించేవారు. అయితే ప్రపంచంలో ఇప్పుడు ఏ మూలకు వెళ్లినా మనకు మొక్క జొన్న లభిస్తుంది. ఇందులో ఫైబర్, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మనకు రెండు రకాల కార్న్‌లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి స్వీట్ కార్న్. కాగా రెండోది మనకు లోకల్ గా లభించే సాధారణ మొక్కజొన్న. అయితే స్వీట్ కార్న్ కన్నా … Read more