మొక్కజొన్నను తరచూ తింటే ఇంత మేలు జరుగుతుందా..?
మొక్కజొన్నని ఇష్టపడని వారంటూ ఉండరు. ఇక వర్షాకాలంలో చాల మంది ఉడికించిన మొక్కజొన్నకు ఉప్పు, కారం పెట్టుకొని తింటారు. అయితే మొక్క జొన్నను తినడం వలన ఆరోగ్యానికి చాల మంచిదని నిపుణులు చెబుతున్నారు. మనం టైంపాస్‌కి తినే మొక్కజొన్న కంకిలో ఎన్నో పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే మొక్కజొన్నలో విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి దేహంలో ఎర్రరక్త కణాల ఉత్పత్తికి ఎంతో సహాయపడతాయి. ఒక కప్పు మొక్కజొన్న గింజల ద్వారా … Read more









