రుచికరమైన మొక్కజొన్న-పచ్చిమిర్చి సలాడ్.. ఇలా చేసుకోండి..!
మొక్కజొన్నలను సహజంగానే చాలా మంది ఇష్టంగా తింటారు. మొక్కజొన్నలను అలాగే కాల్చుకుని తింటారు. లేదా ఉడకబెట్టి తింటారు. ఎలా తిన్నా ఇవి భలే రుచిగా ఉంటాయి. అయితే వీటితోపాటు పచ్చి మిర్చి కలిపి సలాడ్ చేసుకుని తింటే ఇంకా రుచికరంగా ఉంటాయి. పైగా పోషకాలు కూడా లభిస్తాయి. మరి మొక్కజొన్న-పచ్చిమిర్చి సలాడ్‌ను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! మొక్కజొన్న-పచ్చిమిర్చి సలాడ్ తయారీకి కావల్సిన పదార్థాలు మొక్కజొన్న గింజలు – 1 కప్పు పచ్చిమిర్చి – 4 వెన్న … Read more









