వికారం, వాంతికి వ‌చ్చిన‌ట్లు అనిపించ‌డం.. త‌గ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి..!

గ‌ర్భిణీల‌కు స‌హ‌జంగానే వికారం, వాంతికి వ‌చ్చిన‌ట్లు ఉండ‌డం వంటి ల‌క్ష‌ణాలు ఉంటాయి. ఇది స‌హ‌జ‌మే. ప్ర‌స‌వ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ ఆ ల‌క్ష‌ణాలు వాటంత‌ట అవే త‌గ్గిపోతాయి. అందుకు ఏమీ చేయాల్సిన ప‌నిలేదు. అయితే కొంద‌రికి ఆయా స‌మ‌స్య‌లు ఎప్పుడూ ఉంటాయి. ఇందుకు ప‌లు కార‌ణాలు ఉంటాయి. కానీ కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల వికారం, వాంతికి వ‌చ్చిన‌ట్లు ఉండ‌డం వంటి స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. … Read more

వికారం, వాంతులు త‌గ్గేందుకు ఇంటి చిట్కాలు..!

ఫుడ్ పాయిజ‌నింగ్ అవ‌డం, జీర్ణాశ‌య ఫ్లూ, ఇన్‌ఫెక్ష‌న్లు వంటి అనేక స‌మ‌స్య‌ల కార‌ణంగా కొంద‌రికి వాంతులు అవుతుంటాయి. ఇంకొంద‌రికి వాంతులు కావు.. కానీ వ‌చ్చిన‌ట్లు అనిపిస్తుంది. కొంద‌రికి వికారం కూడా ఉంటుంది. అయితే ఇందుకు ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. ప‌లు ఇంటి చిట్కాల ద్వారానే ఈ స‌మ‌స్య‌ల నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అవేమిటంటే.. 1. ఒక టీస్పూన్ అల్లం ర‌సం, ఒక టీస్పూన్ తేనెల‌ను అర‌కప్పు నీటిలో క‌లిపి రోజంతా తాగుతుండాలి. దీని వ‌ల్ల వికారం, … Read more

వికారం, వాంతులు తగ్గేందుకు గర్భిణీలు పాటించాల్సిన చిట్కాలు..!

గర్భం దాల్చిన మహిళలకు సహజంగానే మార్నింగ్‌ సిక్‌నెస్‌ సమస్య వస్తుంటుంది. గర్భిణీల్లో 75 నుంచి 80 శాతం మంది వికారం, అలసట, వాంతులు వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. గర్భం దాల్చిన ఆరవ వారంలో మహిళలకు ఈ సమస్యలు వస్తుంటాయి. 8వ వారంలో ఆయా సమస్యలు తగ్గుతాయి. అయితే ఈ సమస్యలు సహజమే అయినప్పటికీ కొందరు వాటిని ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. 1. … Read more

వికారం స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డేసే 5 చిట్కాలు..!

చాలా మందికి సాధార‌ణంగా అప్పుడ‌ప్పుడు వికారంగా అనిపిస్తుంటుంది. ఆహారం తిన్నా, ద్ర‌వాలు తీసుకున్నా వాంతులు అయిన‌ట్లు భావ‌న క‌లుగుతుంది. కొంద‌రికి వాంతులు అవుతాయి కూడా. అయితే ఈ స‌మ‌స్య‌కు అనేక కార‌ణాలు ఉంటాయి. కానీ కింద తెలిపిన ఈ చిట్కాల‌ను పాటిస్తే వికారం, వాంతుల స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే… 1. అల్లంలో బ‌యో యాక్టివ్ స‌మ్మేళ‌నాలు ఉంటాయి. వాటిని జింజ‌రాల్స్, షొగౌల్స్ అంటారు. ఇవి యాంటీ ఎమెటిక్ గుణాల‌ను క‌లిగి … Read more