వేసవిలో చెరుకు రసం తప్పకుండా తాగాలి.. చెరుకు రసం వల్ల అనేక లాభాలు కలుగుతాయి..!
వేసవి వచ్చిందంటే చాలు.. చాలా మంది చల్లని పానీయాలు తాగుతుంటారు. అలాంటి పానీయాల్లో చెరుకు రసం కూడా ఒకటి. మిట్ట మధ్యాహ్నం ఎండ వేడి బాగా తగులుతున్న సమయలో చల్లని చెరుకు రసం తాగితే ఎంతో హాయిగా అనిపిస్తుంది. దాహం తీరడమే కాదు, వేసవి తాపం నుంచి బయట పడవచ్చు. పోషకాలు, శక్తి అందుతాయి. ఇక చెరుకులో మొత్త 36 జాతులు ఉన్నాయి. అయినప్పటికీ చెరుకు రసంలో కొవ్వులు ఉండవు. ఇది 100 శాతం సహజసిద్ధమైన పానీయం. … Read more









