చెరకు రసంతో ఏయే అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చంటే..?
చెరకు రసాన్ని చాలా మంది వేసవిలో ఇష్టంగా తాగుతారు. చెరకు భలే తియ్యని రుచిని కలిగి ఉంటుంది. కొందరు చెరకు గడలను అలాగే నమిలి తింటుంటారు. అయితే చెరకు వల్ల పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఒక గ్లాసు చెరకు రసానికి ఒక టీస్పూన్ ఆవు నెయ్యి కలిపి కాచి తీసుకోవాలి. బలహీనత వల్ల వచ్చే దగ్గు తగ్గుతుంది. 2. అప్పుడే తీసిన చెరకు రసాన్ని ఒక గ్లాస్ మోతాదులో … Read more









