Ear Itching : మీ చెవుల్లో దురదగా ఉంటుందా ? అందుకు కారణాలివే..!
Ear Itching : సహజంగానే చాలా మందికి చెవులు దురదలు పెడుతుంటాయి. కొందరికి ఇయర్ ఫోన్స్ ధరించినప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. చెవుల్లో దురదలు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. చెవుల్లో బాక్టీరియా ఎక్కువగా చేరినప్పుడు దురదలు వస్తాయి. అలాగే వైరస్‌ల వల్ల కూడా చెవులు దురదలు పెడుతుంటాయి. కొందరికి దగ్గు, జలుబు చేసినప్పుడు ఆ వైరస్‌లు చెవుల్లోకి ప్రవేశించి దురదను కలగజేస్తాయి. కనుక ఇలా కూడా కొందరికి చెవుల్లో దురదగా ఉంటుంది. ఇక కొందరికి … Read more









