Ear Itching : చెవుల్లో దురద, చెవిపోటుకు.. అద్భుతమైన చిట్కా..!
Ear Itching : మనం అప్పుడప్పుడూ చెవి సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటాం. చెవి నుండి చీము కారడం, చెవి పోటు, చెవిలో దురద వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. చెవి సమస్యల నుండి బయటపడడానికి మనం వైద్యున్ని సంప్రదించి అనేక రకాల చెవిలో వేసుకునే చుక్కల మందులను వాడుతూ ఉంటాం. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ సమస్యలు ఒక్కోసారి తగ్గవు. ఈ చెవి సమస్యలను తగ్గించే … Read more









