Wisdom Tooth Pain : జ్ఞాన దంతం నొప్పి తగ్గేందుకు.. ఇలా చేయండి..!
Wisdom Tooth Pain : జ్ఞానదంతం నొప్పి అనే సమస్య సహజంగానే చాలా మందికి వస్తుంటుంది. ఒక వయస్సుకు వచ్చాక జ్ఞాన దంతం పెరిగి నొప్పి కలుగుతుంది. ఇది సరిగ్గా పెరిగితే సమస్య ఉండదు. కానీ జ్ఞానదంతం చాలా మందిలో వంకరగానే పెరుగుతుంది. దీంతో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. ఫలితంగా వైద్యుడి వద్దకు వెళ్లి ఆ దంతాన్ని తొలగించుకుంటారు. అయితే వాస్తవానికి దీన్ని తీసేయాల్సిన పనిలేదు. కొంత కాలం వేచి చూస్తే ఆ దంతం అలా సెట్ … Read more









