Thummi Mokka : ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే.. డాక్టర్ ఉన్నట్లే..!
Thummi Mokka : మన చుట్టూ ఉండే పరిసరాల్లో ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి. చాలా మొక్కలలో ఎన్నో ఔషధగుణాలు ఉంటాయి. కానీ వాటి గురించి చాలా మందికి తెలియదు. ఆయుర్వేదంలో ఎన్నో ఔషధ మొక్కల గురించి వివరించారు. అయితే అన్ని మొక్కల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ క్రమంలోనే అలాంటి మొక్కల్లో తుమ్మి మొక్క ఒకటి. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో దీన్ని పలు రకాల ఔషధాల తయారీలో … Read more









