Theatre : థియేటర్లో ఏ ప్రదేశంలో కూర్చుంటే సినిమా సౌండ్ ఎఫెక్ట్స్ బాగా వినిపిస్తాయో తెలుసా ?
Theatre : ఇప్పుడంటే కరోనా వల్ల చాలా మంది థియేటర్లకు వెళ్లడమే తగ్గించేశారు. కానీ వాస్తవానికి సినిమాలను థియేటర్లలో చూస్తేనే మజా వస్తుంది. థియేటర్‌లో అయితే ఒకేసారి పెద్ద మొత్తంలో ప్రేక్షకులు సినిమా చూస్తారు కనుక ఆ జోష్, మజా వేరేగా ఉంటాయి. అలాగే సౌండ్ ఎఫెక్ట్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. కనుక థియేటర్‌లో సినిమా చూసేందుకే చాలా మంది ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే థియేటర్‌లో అనేక రకాల వరుసల్లో వివిధ క్లాస్‌లలో సీట్లు ఉంటాయి. దీంతో … Read more









