Exercise : నడుము నాజూగ్గా సన్నగా తయారు కావాలంటే.. ఇలా చేయండి..!
Exercise : నడుమూ చుట్టూ లావుగా ఉంటే మనిషి అంతా లావుగా ఉన్నట్టే కనిపిస్తారు. చూడచక్కని నాజుకైన నడుము కోసం మనం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. రోజూ కింద చెప్పిన విధంగా వ్యాయామం చేయడం వల్ల నాజూకైన నడుము మీ సొంతమవుతుంది. సన్నని నడుము మీ సొంతం కావాలంటే .. ఇలా ప్రయత్నించండి. 1. నిలబడి కాళ్లను కాస్త దూరంగా జరిపి ఎడమ చేతిని నడుము మీద ఆనించాలి. ఇప్పుడు కుడి మోకాలిని పైకి … Read more









