నారింజ పండ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఇవే..!
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో విస్తృతంగా లభించే పండ్లలో నారింజ పండు ఒకటి. నారింజ పండ్లను స్నాక్స్ రూపంలో తినవచ్చు. జ్యూస్‌లా చేసుకుని తీసుకోవచ్చు. అనారోగ్య సమస్యలు ఉన్నవారికి నారింజ పండ్లను తినమని ఇస్తుంటారు. నారింజ పండ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ పండ్లను రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నారింజ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ పండ్లను తింటే శరీర … Read more









