Orange : గ‌ర్భిణీలు రోజుకు ఒక నారింజ పండును త‌ప్ప‌కుండా తినాలి.. ఎందుకంటే..?

Orange : గ‌ర్భం ధ‌రించిన స్త్రీలు పుష్టిక‌ర‌మైన ఆహారాన్ని, తాజా పండ్ల‌ను తీసుకోవ‌డం ఎంతో అవ‌స‌రం. అలాగే వారు తీసుకునే ఆహారంలో కూడా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. గ‌ర్భిణీ స్త్రీలు వారి ఆహారంలో భాగంగా తీసుకోవాల్సిన వాటిల్లో నారింజ‌ పండు కూడా ఒక‌టి. ఈ పండులో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. తీపి, పులుపు రుచిని క‌లిగి ఈ పండు తిన‌డానికి ఎంతో వీలుగా ఉంటుంది. … Read more

నారింజ పండ్ల‌ను తిన్నాక తొక్క‌ల‌ను ప‌డేయ‌కండి.. వాటితోనూ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.. అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు..!

నారింజ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. ఈ పండ్ల‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. దీంతో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇంకా ఎన్నో ప్ర‌యోజ‌నాలు మ‌న‌కు నారింజ పండ్ల వల్ల క‌లుగుతాయి. అయితే ఈ పండ్లే కాదు, వీటి తొక్క‌ల వ‌ల్ల కూడా మ‌న‌కు ప్ర‌యోజనాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నారింజ పండు తొక్క‌ల్లో హెస్పెరిడిన్ … Read more

నారింజ పండ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఇవే..!

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో విస్తృతంగా లభించే పండ్లలో నారింజ పండు ఒకటి. నారింజ పండ్లను స్నాక్స్‌ రూపంలో తినవచ్చు. జ్యూస్‌లా చేసుకుని తీసుకోవచ్చు. అనారోగ్య సమస్యలు ఉన్నవారికి నారింజ పండ్లను తినమని ఇస్తుంటారు. నారింజ పండ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ పండ్లను రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నారింజ పండ్లలో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ పండ్లను తింటే శరీర … Read more