క‌మ‌లాపండు తొక్క‌ల‌తో ఇన్ని లాభాలా..?

శరీర అలసటని , నీరసంని తట్టుకోవటానికి అందరు చూసేది పళ్ళ రసాల వైపే. కానీ రోగాల‌ నుండి తప్పించుకోవటానికి సి విటమిన్ ఎక్కువగా ఉండే పండ్లని తీసుకోవాలని వైద్యులు చెప్తున్నారు. కమలా కాయల్ని మనం తిని వాటి తొక్కల్ని పారేస్తున్నాము. కాని కమలా పండులో ఉన్నన్ని పోషకాలు తొక్కలోను ఉంటాయి. కమలా పండ్ల తొక్కలని స్నానం చేసేటప్పుడు చర్మంపై మృదువుగా రుద్దితే చర్మం కాంతివంతంగా ఉంటుంది. చర్మం మంచి సువాసన కూడా వస్తుంది. కొన్ని కమలా తొక్కల్ని … Read more

నారింజ పండ్ల‌ను తిన్నాక తొక్క‌ల‌ను ప‌డేయ‌కండి.. వాటితోనూ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.. అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు..!

నారింజ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. ఈ పండ్ల‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. దీంతో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇంకా ఎన్నో ప్ర‌యోజ‌నాలు మ‌న‌కు నారింజ పండ్ల వల్ల క‌లుగుతాయి. అయితే ఈ పండ్లే కాదు, వీటి తొక్క‌ల వ‌ల్ల కూడా మ‌న‌కు ప్ర‌యోజనాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నారింజ పండు తొక్క‌ల్లో హెస్పెరిడిన్ … Read more