Raw Mango : పచ్చి మామిడికాయలను తప్పనిసరిగా తినాల్సిందే.. ఎన్నో లాభాలను పొందవచ్చు..!
Raw Mango : ప్రతి ఏడాదిలాగానే ఈసారి కూడా వేసవి మండే ఎండలను మోసుకుని వచ్చింది. ఈ క్రమంలోనే వేసవి తాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. శరీరాన్ని చల్లబరుచుకునే మార్గాల వైపు చూస్తున్నారు. ఇక వేసవిలో మనకు ముందుగా లభించేవి మామిడికాయలు. ఈ సీజన్‌లో మనకు ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తాయి. పసుపు, ఎరుపు రంగుల్లో ఉండే అనేక రకాల వెరైటీలకు చెందిన మామిడి పండ్లు మనకు లభిస్తుంటాయి. అయితే కేవలం మామిడి పండ్లే కాదు.. పచ్చి మామిడి … Read more









