పచ్చి మామిడి కాయలను ఇలా తినండి.. అనారోగ్య సమస్యలు ఏవీ ఉండవు..!
వేసవి కాలం అంటేనే మామిడి కాయల సీజన్ అని అందరికి తెలుసు. అయితే మామిడి పండ్లను తినడానికి అందరు ఇష్టపడతారు. లేదా మామిడి జ్యూస్ లు తాగుతారు. కాని పచ్చి మామిడి కాయ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే పచ్చి మామిడి కాయ పచ్చడి చేయటానికి లేదా పప్పులో వేసుకోవడానికి వాడతారు. మామిడి మన ఆరోగ్యాన్ని చాలా బాగా రక్షిస్తుంది. పచ్చి మామిడి మన శరీరం లో జీవక్రియలను వేగవంతం చేసి ఎక్కువ … Read more









