శక్తిని, పోషకాలను అందించే ప్రోటీన్‌ లడ్డూలు.. ఇలా తయారు చేసుకోవాలి..!

సాధారణంగా చాలా మంది ఆకలి వేస్తే స్నాక్స్‌ రూపంలో చిరుతిండి తింటుంటారు. కొందరు నూనె పదార్థాలు, జంక్‌ ఫుడ్‌ లాగించేస్తారు. అయితే నిజానికి వీటిని తినడం వల్ల ఆకలి తీరదు. ఇంకా పెరుగుతుంది. వాటిని తినేకొద్దీ ఇంకా తినాలనే అనిపిస్తుంటుంది. కారణం.. అవి జంక్‌ ఫుడ్‌ కావడమే. అయితే వాటికి బదులుగా ఆరోగ్యవంతమైన స్నాక్స్‌ను తీసుకుంటే మేలు జరుగుతుంది. ఓ వైపు శరీరానికి పోషకాలు అందుతాయి. మరోవైపు శక్తి లభిస్తుంది. ఈ రెండింటినీ అందించే ప్రోటీన్‌ లడ్డూలను […]

ప్రోటీన్లు ఎక్కువ‌గా ల‌భించే శాకాహార ప‌దార్థాలు ఇవే..!

మాంసాహారం తిన‌డం వ‌ల్ల ప్రోటీన్లు ల‌భిస్తాయ‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. ప్రోటీన్ల‌నే మాంస‌కృత్తులు అని అంటారు. ఇవి స్థూల పోష‌కాల జాబితా కింద‌కు చెందుతాయి. అందువ‌ల్ల నిత్యం వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రోటీన్ల కోసం కేవ‌లం మాంసాహార‌మే తినాల్సిన ప‌నిలేదు. అనేక శాకాహార ప‌దార్థాల్లోనూ ప్రోటీన్లు ఉంటాయి. వాటిని త‌ర‌చూ తీసుకుంటుంటే మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్లు య‌థావిధిగా అందుతాయి. మ‌రి ప్రోటీన్ల‌ను అందించే ఆ శాకాహార ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! […]