Bangarraju : బంగార్రాజు కొద్ది గంట‌ల్లోనే రాబోతున్నాడు.. ఎప్పుడు, ఎక్క‌డ‌, ఎలానో తెలుసా?

Bangarraju reasy to entertain this night

Bangarraju : అక్కినేని నాగార్జున, నాగచైతన్య నటించిన సూప‌ర్ హిట్ చిత్రం బంగార్రాజు. ఈ మూవీ సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. గతంలో నాగార్జున నటించిన సొగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన బంగార్రాజు చిత్రం వినోదం, యాక్షన్, డ్రామా, ఎమోషన్స్‌తో ప్రేక్షకులను ఆలరించింది. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను ఆలరించేందుకు సిద్ధమైంది. జీ5 ఓటీటీ బంగార్రాజు సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ రోజు అర్ధ‌రాత్రి … Read more