Barley Water : బార్లీ గింజల నీళ్లను రోజూ తాగితే.. ఎన్ని ఉపయోగాలో తెలుసా ?
Barley Water : బార్లీ గింజల గురించి చాలా మందికి తెలియదు. కానీ ఇవి అందించే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు మాత్రం అధికంగా ఉంటాయి. ఇవి చూసేందుకు అచ్చం గోధుమ గింజలను పోలి ఉంటాయి. కానీ వీటిని పిండిగా చేసి తీసుకోలేరు. కాకపోతే వీటిని నీటిలో వేసి మరిగించి.. అనంతరం అందులో నిమ్మరసం, తేనె కలిపి రోజూ తాగవచ్చు. ఇలా రోజూ బార్లీ గింజల నీటిని ఒక గ్లాస్ మోతాదులో తాగితే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు … Read more









