Madhuri Dixit : మాధురి దీక్షిత్ లేటెస్ట్ మ్యూజిక్ వీడియో వైరల్.. ఇప్పటికీ అదే డ్యాన్స్, అవే స్టెప్స్..!
Madhuri Dixit : అలనాటి అందాల తార మాధురి దీక్షిత్ ది వన్నె తగ్గని అందం. ఈమెకు వయస్సు మీద పడుతున్నా ఇంకా అప్పట్లో ఎలా ఉందో ఇప్పటికీ అలాగే కనిపిస్తుంటుంది. అంతటి అందం ఈమె సొంతం. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన మాధురి దీక్షిత్ డ్యాన్స్ కూడా బాగా చేస్తుంటుంది. అప్పట్లో ఆమె డ్యాన్స్ కోసమే ఎంతో మంది సినిమాలు చూసేవారు అంటే అతిశయోక్తి కాదు. మాధురి దీక్షిత్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సన పని … Read more









