మోకాళ్ల నొప్పులకు ఆయుర్వేద చిట్కాలు..!

మోకాళ్ల నొప్పులు అనేవి సహజంగా వృద్ధాప్యంలో చాలా మందికి వస్తుంటాయి. ఎముకలు బలహీనంగా మారడం, పోషకాల లోపంతోపాటు కీళ్ల మధ్యలో ఉండే గుజ్జు అరిగిపోవడంతో సహజంగానే మోకాళ్ల నొప్పులు వస్తుంటాయి. అయితే కింద తెలిపిన ఆయుర్వేద చిట్కాలను పాటించడం వల్ల మోకాళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. శొంటి, జీలకర్ర, పుదీనా ఆకులను 30 గ్రాముల చొప్పున తీసుకోవాలి. మిరియాలు 15 గ్రాములు తీసుకోవాలి. అన్నింటినీ కలిపి మెత్తగా పొడి చేయాలి. ఈ … Read more