Rashmika Mandanna : క్యూట్ లుక్స్‌తో రష్మిక మందన్న.. పాటకు డ్యాన్స్ చేసి అలరించింది.. వీడియో..!
Rashmika Mandanna : పుష్ప సినిమాతో జాతీయ స్థాయిలో మరింత స్టార్‌డమ్‌ను సంపాదించింది.. రష్మిక మందన్న. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆమెకు చేతినిండా సినిమాలు ఉన్నాయి. పలు బాలీవుడ్ సినిమాల్లో ఆమె నటిస్తోంది. అయితే సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే రష్మిక మందన్న తరచూ తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. పలు బ్రాండ్స్‌ను ప్రమోట్ చేస్తుంటుంది. ఇక తాజాగా ఆమె ఓ పాటకు డ్యాన్స్ చేసి అలరించింది. ఓ ఇంగ్లిష్ పాటకు రష్మిక … Read more









