Vijayakanth : విజయ్‌కాంత్‌కు ఏమైంది ? ఇంతలా మారిపోయారు ?
Vijayakanth : కెప్టెన్ ప్రభాకర్‌గా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో పరిచయం అయిన విజయ్‌కాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళంలో రజనీకాంత్ సినిమాలను తెలుగులో విడుదల చేస్తే ఎంతగా చూస్తారో.. ఒకప్పుడు విజయ్‌కాంత్ సినిమాలను డబ్ చేసి తెలుగులో విడుదల చేస్తే అంతగా చూసేవారు. అంతగా ఈయన పాపులర్ అయ్యారు. తరువాత రాజకీయాల్లోకి వచ్చి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఈయనకు ఈమధ్య అనారోగ్య సమస్యలు బాగా వస్తున్నాయి. దీంతో బయటకు రావడం లేదు. విదేశాలకు … Read more









