Health Tips : వేస‌వి వేడికి త‌ట్టుకోలేక‌పోతున్నారా ? శ‌రీరం చ‌ల్ల‌గా ఉండాలంటే రోజూ వీటిని తీసుకోండి..!

Health Tips : ఎండాకాలం వ‌చ్చిందంటే చాలు.. స‌హ‌జంగానే అంద‌రికీ వేస‌వి తాపం వ‌స్తుంది. శ‌రీరం అంతా వేడిగా మారుతుంది. దీంతో శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుకునేందుకు మ‌నం అనేక ప్ర‌యత్నాలు చేస్తుంటాం. అందులో భాగంగానే చ‌ల్ల‌ని నీళ్ల‌ను లేదా కూల్ డ్రింక్స్ తాగ‌డం.. చెరుకు ర‌సం సేవించ‌డం.. వంటివి చేస్తుంటాము. అయితే వీటితోపాటు కింద తెలిపిన ఆహారాల‌ను తీసుకోవడం వ‌ల్ల కూడా శ‌రీరానికి చ‌లువ క‌లుగుతుంది. శ‌రీరం చ‌ల్ల‌గా మారుతుంది. దీంతో వేస‌వి తాపం నుంచి బ‌య‌ట … Read more