Shriya Saran : ఉపాసనకు థ్యాంక్స్ చెప్పిన శ్రియ శరన్.. కారణం అదే..!
Shriya Saran : నటి శ్రియా శరన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ అప్పట్లో ఒక వెలుగు వెలిగింది. ఎన్నో హిట్ చిత్రాల్లో దాదాపుగా అగ్ర హీరోలు అందరి పక్కనా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈ అమ్మడు అప్పట్లోనే తన గ్లామర్ షోతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక ఈ మధ్య కాలంలో ఈమె తరచూ వార్తల్లో నిలుస్తోంది. తన భర్త ఆండ్రూ కొశ్చివ్‌తో కలిసి రొమాన్స్ … Read more









