Saggubiyyam Bellam Payasam : శరీరానికి చలువ చేసే కమ్మనైన సగ్గుబియ్యం, బెల్లం పాయసం.. ఇలా తయారు చేసుకోవాలి..!
Saggubiyyam Bellam Payasam : వేసవి కాలం భగ్గుమంటోంది. ఇంకా ఏప్రిల్ నెల కూడా రాలేదు.. ఎండలు మండిపోతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో ఎండలు ఎలా ఉంటాయోనని ప్రజలు ముందే ఆందోళన చెందుతున్నారు. ఇక ప్రతి వేసవి లాగే ఈ సారి కూడా ఎండల నుంచి తప్పించుకునేందుకు ప్రతి ఒక్కరూ రకరకాల మార్గాలను అనుసరిస్తున్నారు. అందులో భాగంగానే శరీరాన్ని చల్లగా ఉంచడం కోసం పలు రకాల పానీయాలను తాగుతున్నారు. ఆహారాలను తీసుకుంటున్నారు. అయితే వేసవి సీజన్లో తీసుకోవాల్సిన … Read more









