Skipping : శరీరం మొత్తానికి వ్యాయామం.. స్కిప్పింగ్తో సాధ్యం..!
Skipping : రకరకాల వ్యాయామాలపై దృష్టి సారిస్తూ కొందరు తమ శరీర సౌష్టవాన్ని సంరక్షించుకుంటుంటే.. ఇంకొందరు మాత్రం రోజూ ఒకే వ్యాయామాన్ని అనుసరిస్తూ తమ శరీరాన్ని ఫిట్ గా ఉంచుకుంటున్నారు. అది ఎలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరం మొత్తానికి ఒకే వ్యాయామం.. తాడాట (స్కిప్పింగ్) తో ఫిట్నెస్ సాధ్యమవుతుందని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. శరీరంలోని అవయవాల కదలికను వేగవంతం చేయడంతోపాటు వాటి మధ్య సమన్వయానికి స్కిప్పింగ్ తోడ్పడుతుంది. రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరం గట్టి పడుతుంది. … Read more









