స్పిరులినాతో ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా ?
స్పిరులినా (Spirulina) అనేది ఉప్పు నీటి జలాల్లో పెరిగే నాచు జాతికి చెందిన మొక్క అని చెప్పవచ్చు. ఇది సయనో బాక్టీరియా జాతికి చెందినది. దీన్ని ఆల్గే అని కూడా పిలుస్తారు. ఇతర మొక్కల్లానే ఇది కూడా కిరణ జన్య సంయోగ క్రియను చేపడుతుంది. ఇక స్పిరులినాను పొడిగా, ట్యాబ్లెట్ల రూపంలో మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఇది అత్యంత పోషక విలువలు ఉన్న పదార్థం. దీన్ని నిత్యం 1 నుంచి 3 గ్రాముల మోతాదులో తీసుకోవచ్చు. దీంతో అనేక … Read more









