తల్లిపాలకు సమానంగా పోషకాలు కలిగిన మొక్క.. అదెక్కడ దొరుకుతుంది.. దాని ఉపయోగాలు ఏంటి తెలుసుకోండి..
ఇప్పటివరకు పిల్లలకు శ్రేష్టమైన ఆహారాల్లో తల్లిపాలు ముందుంటాయి..ఎటువంటి కల్తీలేనివి కూడా తల్లిపాలే..ప్రతిదీ కల్తీ జరుగుతుందని భయపడ్తూ ఏం తినాలన్నా డౌటు పడ్తున్న మనం తల్లిపాల విషయంలో హ్యాపిగా ఉన్నాం..తల్లిపాలలో లభించే పోషకాలు మరే ఇతర ఆహారపదార్ధాలలోనూ సంపూర్ణం గా దొరకవు..కానీ స్పిరులినా (Spirulina) ఆకుల్లో తల్లిపాలకు సమానంగా పోషకాలు ఉన్నాయని సైంటిస్టులు తేల్చి చెప్పారు.. ఇది సముద్ర గర్భంలో పెరుగుతుంది.ఈ క్రమంలో స్పిరులినా పొడి వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. స్పిరులినా … Read more









