కోవిడ్, స్వైన్ ఫ్లూ, సీజనల్ ఫ్లూ లను ఎలా గుర్తించాలి ? వాటి మధ్య తేడాలు ఏమిటి ?
ఫ్లూ లేదా కోవిడ్ 19 ఏదైనా సరే వైరస్ల వల్ల వ్యాప్తి చెందుతాయి. అయితే ఫ్లూ కన్నా కోవిడ్ 19 వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ క్రమంలోనే ఫ్లూ సమస్యకు, కోవిడ్‌కు దాదాపుగా ఒకేలాంటి లక్షణాలు ఉంటాయి. వాటిని గుర్తించడం కొద్దిగా కష్టమే. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ రెండు సమస్యలకు మధ్య ఉన్న తేడాలను సులభంగా గుర్తించవచ్చు. కొందరికి ఫ్లూ, కోవిడ్ రెండూ ఒకేసారి వ్యాప్తి చెందేందుకు అవకాశాలు ఉంటాయి. అందువల్ల అలాంటి వారికి రెండు … Read more









