1885 One Rupee Coin : మీ దగ్గర ఈ నాణెం ఉందా.. అయితే భారీ మొత్తానికి అమ్మవచ్చు..!
1885 One Rupee Coin : ఓల్డ్ ఈజ్ గోల్డ్.. అనే సామెతను మీరు వినే ఉంటారు. ఒక వస్తువు ఎంత పాతబడే కొద్దీ దాని విలువ అంత పెరుగుతుందన్నమాట. అందుకనే మన పెద్దలు ఆ సామెతను చెబుతుంటారు. అయితే ఇది కొన్ని వస్తువుల విషయంలో మాత్రమే వర్తిస్తుంది. ఉదాహరణకు.. పాత నాణేలు అని చెప్పవచ్చు. పాత కాలం నాటి నాణేలకు మార్కెట్‌లో ఎంతో విలువ ఉంటుంది. వీటిని సేకరించేవారు ఎంతైనా వెచ్చించి కొనేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. … Read more









