2025లో ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయంటే.. లిస్ట్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం..
ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా ముగింపుకు వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరం మొదలు కాబోతోంది. ఈ క్రమంలోనే కొత్త సంవత్సరంలో ఎన్ని సెలవులు ఉన్నాయి అని చాలా మంది చూస్తుంటారు. దీంతో వారు తమ పని, విహారం తదితర అంశాలకు ముందుగానే సమయాన్ని కేటాయించుకోవచ్చు. ఇక వచ్చే 2025 సంవత్సరానికి గాను మొత్తం ఎన్ని సెలవులు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం ఓ జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం 2025 … Read more









