థర్డ్ అంపైర్ కు వెళ్లిన ప్రపోజల్…..ఎలా చూడబడుతుందో తెలుసా? దాని చరిత్రను కూడా తెలుసుకోండి.
క్రికెట్… ఈ ఆటంటే తెలియని వారులేరు. ప్రధానంగా మన దేశంలో అయితే క్రికెట్ వీరాభిమానులు లెక్క లేనంత మంది ఉన్నారు. ఇక వరల్డ్‌కప్ లాంటి మ్యాచ్‌లు జరిగినప్పుడైతే ఆఫీసులకి, స్కూళ్లకు సెలవులు పెట్టి మరీ మ్యాచ్‌లను ఎంజాయ్ చేసే వారు కూడా కోకొల్లలుగా ఉన్నారు. అయితే ఈ ఆటలో కేవలం ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయం కోట్లాదిమంది క్రికెట్ అభిమానులను నిరాశకు గురి చేస్తుంది. అతనే థర్డ్ అంపైర్. అవును, గ్రౌండ్‌లో ఉన్న అంపైర్లు తమ నిర్ణయాన్ని … Read more









