4 Powders : ఈ 4 రకాల పొడులను మీరు రోజూ చేసే కూరల్లో వేయండి.. మీకు ఒక్క వ్యాధి కూడా రాదు..!
4 Powders : మనం వంటింట్లో అనేక రకాల కూరలను వండుతూ ఉంటాము. వేపుళ్లు, పప్పు వంటి వాటితో పాటు మసాలా కూరలను, గ్రేవీ కూరలను కూడా వండుతూ ఉంటాము. సాధారణంగా గ్రేవీ కూరలు చిక్కగా ఉండడానికి గ్రేవీ ఎక్కువగా ఉండడానికి వీటిలో పెరుగు, పాలు, క్రీమ్ వంటి వాటిని వేస్తూ ఉంటాము. ఇవి వేయడం వల్ల కూరలు చిక్కగా ఉంటాయి. అయితే ఇలా పాలు, ఫ్రెష్ క్రీమ్ వంటివి వేయడం వల్ల కూరలు మరింత చప్పగా … Read more









