5 Home Remedies For High BP : ఈ 5 చిట్కాల‌ను పాటించండి చాలు.. ఎంత‌టి హైబీపీ అయినా స‌రే ఇట్టే త‌గ్గిపోతుంది..!

5 Home Remedies For High BP : మారిన జీవ‌న విధానం కార‌ణంగా త‌లెత్తుతున్న దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల్లో అధిక ర‌క్త‌పోటు కూడా ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన పడుతున్నారు. ఒత్తిడి, ఆందోళ‌న‌, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, ఉప్పు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం, మ‌ద్యపానం వంటి వివిధ కార‌ణాల చేత చాలా మంది అధిక ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డుతున్నారు. ఒక్క‌సారి ఈ స‌మ‌స్య బారిన ప‌డితే జీవితాంతం మందులు మింగాల్సిన ప‌రిస్థితి … Read more