అభిమన్యుడు చిక్కుకున్న పద్మవ్యూహం….ఎలా ప్లాన్ చేశారో తెలుసా? ఇదిగో సమగ్రంగా మీకోసం.
పద్మవ్యూహం మహాభారత యుద్ధంలో ఉపయోగించిన యుద్ధ వ్యూహాలలో అతి క్లిష్టమైనది..దీని నిర్మాణం ఏడు వలయాలతో కూడి ఉండి శత్రువులు ప్రవేశించడానికి వీలు లేకుండా ఉంటుంది. కురుక్షేత్రయుద్ధంలో పాండవులను సంహరించడానికి ద్రోణాచార్యుడు తన అనుభవజ్ఞానాన్ని అంతా రంగరించి పద్మవ్యూహం పన్నగా అందులో అభిమన్యుడు చిక్కుకొని విరోచితంగా పోరాడి మరణిస్తాడు. అసలు పద్మవ్యూహం ఏంటి? అభిమన్యుడికి దానిలోకి వెళ్ళడం ఎలా తెలుసు? దాని లోనికి వెళ్లడానికి ఉన్న లాజిక్ ఏంటి? అనే విషయాలపై సమగ్రంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. పద్మవ్యూహ … Read more









