మాయాలు, మంత్రాలు చేసేటప్పుడు అబ్రకదబ్ర అంటుంటారు! అసలు అబ్రకదబ్ర అంటే ఏంటి? అదెలా వచ్చింది??
మ్యాజిక్ షోలంటే చాలా మందికి ఇష్టమే. వాటిని జనాలు ఆసక్తిగా చూస్తారు. మెజిషియన్స్ చేసే అన్ని మ్యాజిక్ ప్రదర్శనలను, వాటిల్లోని అంశాలను, భిన్నమైన మ్యాజిక్‌లను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. అందులోనే ఎంటర్‌టైన్‌మెంట్ కూడా పొందుతారు. అయితే ఇదంతా ఓకే. ఇంతకీ విషయమేమిటంటారా..? ఏమీ లేదండీ.. మెజిషియన్స్ మ్యాజిక్ చేసేటప్పుడు పలుకుతారే.. అదే.. అబ్రకదబ్ర.. అని అవును. దాని గురించే ఇప్పుడు చెప్పబోతున్నాం. ఇంతకీ అసలు ఈ పదం ఎలా వాడుకలోకి వచ్చింది, దాన్ని మెజిషియన్స్ … Read more









