రోజూ ఇలా 3 సార్లు చేస్తే… టైప్ 1, 2 డయాబెటిస్‌లు రెండూ అదుపులోకి వస్తాయి తెలుసా..?
డయాబెటిస్. మధుమేహం… పేరేదైనా నేడు దీని బారిన చాలా మంది పడుతున్నారు. వంశ పారంపర్యంగా వచ్చే టైప్-1 డయాబెటిస్ మాత్రమే కాదు, జీవన విధానంలో మార్పుల వల్ల కూడా డయాబెటిస్ వస్తోంది. దీనికి టైప్-2 డయాబెటిస్ అని పేరు. అధికంగా బరువు పెరగడం, వ్యాయామం చేయకపోవడం, సరైన టైంలో భోజనం చేయకపోవడం, రాత్రి పూట ఎక్కువగా మేల్కొని ఉండి ఆలస్యంగా నిద్రించడం… ఇలా అనేక కారణాల వల్ల టైప్-2 డయాబెటిస్ వస్తోంది. అయితే ఏ తరహా డయాబెటిస్ … Read more









