Acidity Remedy : ఎంతటి కడుపులో మంట అయినా సరే.. ఇలా నిమిషాల్లో తగ్గించుకోవచ్చు..!
Acidity Remedy : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది ఎసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపులో మంట, అజీర్తి, మలబద్దకం, పుల్లటి త్రేన్పులు వంటి వివిధ రకాల జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుందనే చెప్పవచ్చు. మసాలాలు కలిగిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవడం, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వంటి వివిధ కారణాల చేత ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు … Read more









