తమ క్యూట్ అందాలతో మొదటి సినిమాతోనే ప్రేక్షకులను కట్టి పడేసిన హీరోయిన్లు వీళ్లే..!
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు అస్సలు కొదువే లేదు. ఒక హీరోయిన్ కాకపోతే మరొక హీరోయిన్ సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. చాలామంది చాన్సుల కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్లు కూడా ఉన్నారు. ఎక్కువగా చిత్ర పరిశ్రమంలో ముంబైకి చెందిన హీరోయిన్లు… టాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఏలుతున్నారు. అయితే ఇప్పుడు మన హీరోయిన్ల తొలి సినిమాల గురించి తెలుసుకుందాం. చందమామ సినిమాలో చందమామ కంటే అందంగా ఉంటుంది కాజల్. చిన్ని ఫేస్ తో, లంగా వోణీలో, హీరోని అరుస్తూ, … Read more









